Ex MLA SHAKEEL | షకీల్​ను పరామర్శించిన కేటీఆర్​

Ex MLA SHAKEEL | షకీల్​ను పరామర్శించిన కేటీఆర్​
Ex MLA SHAKEEL | షకీల్​ను పరామర్శించిన కేటీఆర్​

అక్షరటుడే, బోధన్​:Ex MLA SHAKEEL | బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్​ను బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్(KTR)​ పరామర్శించారు. ఇటీవల షకీల్​ తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.  హైదరాబాద్​(Hyderabad)లోని షకీల్​ నివాసానికి బుధవారం వెళ్లి పరామర్శించారు. కేటీఆర్ వెంట ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి, జాన్సన్​నాయక్​, మన్నె గోవర్ధన్​రెడ్డి తదితరులున్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Hyderabad | మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టిన కేకే మనవడు