Minister Komatireddy | కేటీఆర్​ తండ్రి చాటు కొడుకు.. కోమటి రెడ్డి

Minister Komatireddy | కేటీఆర్​ తండ్రి చాటు కొడుకు
Minister Komatireddy | కేటీఆర్​ తండ్రి చాటు కొడుకు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Komatireddy | కేటీఆర్​ తండ్రి చాటు కొడుకని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి Minister Komatireddy Venket reddy అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్​ Assembly media point వద్ద శనివారం ఆయన చిట్​చాట్​లో మాట్లాడారు.

Advertisement
Advertisement

త్వరలో ఉస్మానియా ఆస్పత్రి osmania hospital నిర్మాణానికి టెండర్లు tenders పిలుస్తామన్నారు. బీఆర్ఎస్‌ brs వాళ్లకు మాటలతో బతకడం అలవాటు అయిందని విమర్శించారు. కేటీఆర్‌ ktr తండ్రి చాటు కొడుకు.. హరీష్‌రావు harish rao మామ చాటు అల్లుడని మంత్రి అన్నారు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కాదని, వాళ్లతో తామేం మాట్లాడతామని ఎద్దేవా చేశారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  mla prashanth reddy | కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష