అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి జీవదాన్ పాఠశాలలో కురుమ సాయిబాబా.. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, విద్యార్థులు సంక్రాంతి పండగ ఉట్టి పడేలా ముగ్గులు వేశారు. పోటీలను డీఎస్పీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ రజిత వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ పద్మ శ్రీకాంత్ తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Kalyana Mahotsavam | వైభవంగా వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం