అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly | న్యాయవాదుల జేఏసీ(JAC) ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఇటీవల హైదరాబాద్(Hyderabad)లోని చంపాపేట్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఖండిస్తూ న్యాయవాదుల జేఏసీ అసెంబ్లీ(Assembly) ముట్టడికి పిలుపునిచ్చింది. అసెంబ్లీ(Assembly) ముట్టడికి వచ్చిన న్యాయవాదులను పోలీసులు(police) అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాదుల (Lawyers) రక్షణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.