Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy Mla | గాంధారి మండల కేంద్రంలో గిరిజనులు హోలీ (లెంగీ) ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్ గుడి సమీపంలో బంజారా సంప్రదాయ ఉత్సవాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాన్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement