Court judgment | సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Court judgment | సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి పూజారి సాయి హత్య చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా పూజారి సాయికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్ల అదనపు జైలు శిక్ష విధించింది. అలాగే రూ. 10 లక్షలు అప్సర కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement
Advertisement