అక్షరటుడే, కోటగిరి: Kotagiri | అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడికి elder brother జీవిత ఖైదు విధిస్తూ బోధన్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగల్‌కు చెందిన దిమ్మెలవార్ గోవింద్(55)ను.. అతని తమ్ముడు విఠల్ గతేడాది ఏప్రిల్‌లో హత్య చేశాడు. అప్పటి సీఐ జయేష్ రెడ్డి CI Jayesh Reddy కేసు నమోదు చేసి దర్యాప్తు investigation చేపట్టారు. ఈ సందర్భంగా నేరం రుజువు కావడంతో బోధన్ అడిషనల్ న్యాయమూర్తి Bodhan Additional Judge రవి కుమార్ ముద్దాయి విఠల్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
Kotagiri | అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడికి జీవిత ఖైదు
Advertisement
Advertisement