Wine Shops Close | శనివారం మద్యం దుకాణాలు బంద్​

Wine Shops Close | శనివారం మద్యం దుకాణాలు బంద్​
Wine Shops Close | శనివారం మద్యం దుకాణాలు బంద్​

అక్షరటుడే, ఇందూరు: Wine Shops Close | నగరంలో హనుమాన్​ జయంతి(Hanuman Jaynthi) సందర్భంగా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

Advertisement

శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్​ పాటించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా నిబంధనలు విరుద్ధంగా దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Baisakhi festival |బైసాఖి వేడుకల్లో పాల్గొన్న సీపీ సాయి చైతన్య