అక్షరటుడే, వెబ్‌డెస్క్: budget cars | కారు ఇప్పుడు నిత్య జీవనంలో everyday life భాగమైపోయింది. ఒకప్పుడు కారు కొనడమంటే గొప్పగా భావించే great thing వారు. కానీ ఇప్పడది సర్వసాధారణమై commonplace పోయింది. ప్రతి ఇంటా every home ఇప్పుడు కచ్చితంగా కారు కనిపిస్తోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ కార్ల కంపెనీలు Leading car companies తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. దిగువ, మధ్యతరగతి lower and middle class వారిని దృష్టిలో ఉంచుకుని సరసమైన ధరల్లోనే నాణ్యమైన వాహనాలను quality vehicles అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక వసతులతో పాటు భద్రత కల్పించే కార్లు అనేకం ఉన్నాయి. మీరు కూడా కారు కొనాలని అనుకుంటున్నారా..? తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్లతో పాటు భద్రత more features and security కూడా కావాలనుంటున్నారా? అయితే,. ఈ స్టోరీ మీ కోసమే..
Budget cars | టాటా నెక్సాన్..
నాణ్యతకు, నమ్మకానికి టాటా బ్రాండ్ Tata brand పెట్టింది పేరు. స్వలాభం కోసమే కాకుండా ఆ సంస్థ కొనుగోలుదారుల ప్రయోజనాలకు ఆది నుంచి పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే టాటా మోటార్స్ నుంచి వచ్చిన నెక్సాన్ కూడా వాహనదారుల buyers భద్రతకు ప్రాధాన్యమిచ్చింది. దేశంలోనే తొలి 5స్టార్ రేటింగ్ పొందిన కారుగా నెక్సాన్ Nexonపేరొందింది. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో కూడిన నెక్సాన్ ప్రారంభ ధర రూ.7.99 లక్షల నుంచి అందుబాటులో ఉంది. పైగా పెట్రోల్, డీజీల్, సీఎన్జీ, ఎలక్ట్రికల్ వేరియంట్లలో అందుబాటులో ఉండడం విశేషం.
Budget cars | కియా సైరోస్..
మార్కెట్లోకి market ప్రవేశంతోనే వాహనప్రియులను ఆకట్టుకున్న సంస్థ కియా Kia. ఇటీవల కాలంలో 5 స్టార్ రేటింగ్ 5-star rating సాధించిన మోడల్గా కియా సైరోస్ Kia Cyros పేరొందింది. క్రాష్ టెస్టులో Crash tests పెద్దలతో పాటు పిల్లలకు కూడా మంచి రక్షణ ఉన్నట్లు తేలింది. ఆరు ఎయిర్ బ్యాగులతో six airbags పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి. సైరోస్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9 లక్షలుగా ఉంది.
Budget cars | మహేంద్ర ఎక్స్ యూవీ
ఆటోమొబైల్ automobile రంగంలో టాటాల తర్వాత దేశంలో రెండో స్థానంలో ఉన్న సంస్థ మహేంద్ర Mahindra. ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కార్లలోనూ 5 స్టార్ రేటింగ్ ఉన్న వాహనాలు ఉన్నాయి. మహేంద్ర నుంచి వచ్చిన 3X0 కూడా సేఫ్టీ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. క్రాష్ టెస్టులో Crash tests 5 స్టార్ రేటింగ్ సాధించిన ఈ కారు ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా ఉంది. పెట్రోల్, డీజిల్ petrol and diesel వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారులో 360 డిగ్రీ వ్యూ కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగులు, అడ్వాన్స్ డ్రైవ్ అసిస్టెన్స్ ఉన్నాయి.
Budget cars | స్కోడా కైలాక్
జర్మనీకి Germany చెంది వోక్స్ వ్యాగన్ కంపెనీ కార్లు Volkswagen cars మంచి భద్రతపరమైనవన్న పేరుంది. ఆ సంస్థ నుంచి వచ్చిన స్కోడా కైలాక్ Skoda Kalos కూడా 5 స్టార్ రేటింగ్తో మార్కెట్లో మంచి పోటీ ఇస్తోంది. రూ.10 లక్షల బడ్జెట్లో సేఫ్టీ కారు కొనాలనుకున్న వారికి ఇది మంచి చాన్స్ గా good chance నిలుస్తుంది. ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ నుంచి ఆరు ఎయిర్ బ్యాగ్స్ వరకు అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర ex-showroom price రూ.7.89 లక్షలు కాగా, మొత్తం అన్ని ఫీజులు కలిపినా రూ.10 లక్షలకు మించదు.
Budget cars | టాటా పంచ్..
టాటా మోటార్స్ Tata Motors ఉత్పత్తి చేస్తున్న కార్లలో పంచ్ punch కూడా వాహనప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతేడాది అత్యధికంగా అమ్ముడుపోయిన మోడళ్లలో op-selling model పంచ్ punch మొదటి స్థానంలో నిలిచింది. భద్రతలో 5స్టార్ రేటింగ్ ఉండడం, అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉండడం, తక్కువ ధరలోనే అందుబాటులో ఉండడంతో దీనివైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. పంచ్ ప్రారంభ ధర starting price రూ.6.19 లక్షలు కాగా, పెట్రోల్, సీఎన్జీ, ఈవీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.