IPL | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న లక్నో

IPL | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న లక్నో
IPL | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న లక్నో

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL | ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్(SRH)​, లక్నో సూపర్​ జెయింట్స్​(LSG) మధ్య మరికాసేపట్లో మ్యాచ్​ ప్రారంభం కానుంది. హైదరాబాద్(Hyderabad)​లోని ఉప్పల్​ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్​లో లక్నో టాస్​ గెలిచి బౌలింగ్​​ ఎంచుకుంది.

Advertisement
Advertisement

కాగా గత మ్యాచ్​లో గెలిచిన ఎస్​ఆర్​హెచ్​ ఊపు మీద ఉంది. అసలే బ్యాటర్లు రెచ్చిపోవడంతో 286 పరుగులు చేసిన ఆ జట్టు ఈ రోజు ఎలా ఆడుతుందో చూడాలి. తొలి మ్యాచ్​లో ఓడిపోయిన లక్నో(Lucknow) హైదరాబాద్​తో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  IPL | ఐపీఎల్​ అభిమానులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​