అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట మండలం జోర్ పూర్ కు చెందిన మచ్చర్ల భోజన్న ఆర్నెళ్ల క్రితం దుబాయ్ లో మరణించగా.. మృతుడి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరైంది. దీంతో శనివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు మండలాధ్యక్షుడు మహిపాల్ అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుక్కన్న, దమ్మాయి శ్రీనివాస్, ఖాదర్, ప్రభుదాస్ పాల్గొన్నారు.