అక్షరటుడే, బోధన్: బోధన్ రూరల్ ఎస్సైగా మచ్చేందర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. వారం రోజుల క్రితం కమ్మర్ పల్లి నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన రాజశేఖర్ మాక్లూర్ కు వెళ్లారు. ఆయన స్థానంలో మచ్చేందర్ రెడ్డిని ఎస్సైగా నియమించగా బాధ్యతలు స్వీకరించారు.