Mad Square | మ్యాడ్​ స్క్వేర్​ ట్రైలర్​ విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mad Square | కల్యాణ్​ శంకర్​ దర్శకత్వంలో యూత్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన మ్యాడ్​ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2023 అక్టోబరులో విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్లు సాధించింది. దీంతో మేకర్స్​ సీక్వెల్​ తెరకెక్కించారు. నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా తీసిన మ్యాడ్​ మూవీకి కొనసాగింపుగా మ్యాడ్​ స్క్వేర్​ నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్​ను మేకర్స్​ విడుదల చేశారు. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూ