Advertisement

అక్షరటుడే వెబ్‌డెస్క్‌: మీర్‌పేట్‌లో మాధవి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ‘సూక్ష్మ దర్శిని’ సినిమా చూసి గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసినట్లు సమాచారం. సినిమాలో మాదిరి భార్య మృతదేహాన్ని కెమికల్ లో నానబెట్టి అనంతరం కాల్చి పొడి చేసి డిస్పోజ్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement