అక్షరటుడే, మెదక్​: మెదక్​లోని ప్రముఖ సూపర్​ మార్కెట్​ సాయిదీప్​ యజమాని మల్లికార్జున రమేశ్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో ఆయన ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement