CP Sai Chaitanya | సీపీని కలిసిన మానాల, కేశ వేణు

CP Sai Chaitanya | సీపీని కలిసిన మానాల, కేశ వేణు
CP Sai Chaitanya | సీపీని కలిసిన మానాల, కేశ వేణు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: సీపీ సాయి ఛైతన్య(Sai Chaitanya)ను శనివారం రాష్ట్ర కో‌‌–ఆపరేటివ్​ యూనియన్​ లిమిటెడ్​ ఛైర్మన్​ మానాల మోహన్​రెడ్డి(Manala Mohan Reddy), నుడా ఛైర్మన్​ కేశవేణు(Chairman Kesha Venu) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. వారి వెంట ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ Venuraj​, మాజీ కార్పొరేటర్​ కొండపాక రాజేశ్​ Kondapaka Rajesh తదితరులున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CP Sai Chaitanya | ప్రజలంతా స్నేహభావంతో మెలగాలి: సీపీ సాయి చైతన్య