Delhi Congress | ఢిల్లీ నేతలను కలిసిన మానాల, కేశ వేణు

Delhi Congress | ఢిల్లీ తరలివెళ్లిన మానాల, కేశ వేణు
Delhi Congress | ఢిల్లీ తరలివెళ్లిన మానాల, కేశ వేణు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Delhi Congress | నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు, నుడా చైర్మన్‌ కేశ వేణు Nuda Chairman Kesha Venu బుధవారం ఢిల్లీ తరలివెళ్లారు.

Advertisement
Advertisement

గురువారం జరిగే డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను Meenakshi Natarajan కలిశారు. వీరితో పాటు కరీంనగర్‌ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి ఉన్నారు.

Advertisement