అక్షరటుడే, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మంగళవారం కలిశారు. వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. కమిషన్ ఎస్సీలను 1, 2, 3 గ్రూప్‌లుగా విభజించాలని పేర్కొందని, అలా కాకుండా ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేపట్టాలని కోరారు.
Advertisement
Advertisement