Delhi | భారీగా డ్రగ్స్​ పట్టివేత

Delhi | భారీగా డ్రగ్స్​ పట్టివేత
Delhi | భారీగా డ్రగ్స్​ పట్టివేత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi | ఢిల్లీలో భారీగా డ్రగ్స్​ పట్టుబడ్డాయి. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, ఢిల్లీ పోలీసులు ఆపరేషన్​ చేపట్టి రూ.27 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టుకున్నారు. డ్రగ్స్​ ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్ట్​ చేశారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Amit sha) ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు. కేంద్రంలోని మోదీ(PM Modi) ప్రభుత్వం డ్రగ్స్​ వ్యతిరేకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ(Delhi) కేంద్రంగా సాగుతున్న ప్రధాన డ్రగ్స్​ దందా రాకెట్​ను పోలీసులు ఛేదించారన్నారు. రూ.27.4 కోట్ల విలువైన మెథాంఫేటమిన్, ఎండమా, కొకైన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  BC reservations | ఢిల్లీకి తరలిన బీసీ నాయకులు