Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మెదక్ లో రేపు జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తదుపరి ఏడుపాయల ఆలయానికి సీఎం రేవంత్ వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.
Advertisement