అక్షరటుడే, ఇందూరు: College Graduation Ceremony | నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో Government Medical College nizamabad శుక్రవారం 7వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా Medical College Principal Dr. Indira హాజరయ్యారు. విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతిరావు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కిరణ్, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
