Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని పీవీఆర్ భవన్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని నందిపేట మండలం కుద్వాన్ పూర్ వీడీసీ సభ్యులు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఈనెల 13న జరిగే గోదా రంగానాథ కల్యాణ మహోత్సవానికి రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Advertisement