Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: న్యూఇయర్ సందర్భంగా నేడు మెట్రో రైళ్ల వేళలు పొడిగించారు. హైదరాబాద్ లో ఈరోజు అర్ధరాత్రి 12:30 వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. డ్రంకన్ డ్రైవ్ ల నియంత్రణకు ఈ చర్యలు తీసుకున్నారు.
Advertisement