అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. అనంతరం డిచ్‌పల్లి, ఆర్మూర్‌, ఎడపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.