అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హాస్టళ్లలో ఫుడ్‌ పాయిజన్‌పై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. వసతిగృహాల్లో భోజనం కల్తీకావడంలో కుట్రకోణం ఉందని పేర్కొన్నారు. కుట్ర వెనక ఎవరు ఉన్నా బయటకు వదిలేది లేదన్నారు. ప్రధాన రాజకీయ పార్టీ కుట్ర వెనుక ఉందనే అనుమానాలున్నాయని, దీంట్లో అధికారులుంటే తప్పకుండా వారిని తొలగిస్తామన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Stree Nidhi | రాష్ట్రస్థాయి స్త్రీనిధి ఉత్తమ మండలంగా ఆర్మూర్