అక్షరటుడే, వెబ్‌డెస్క్: బాల అమృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపిస్తే సహించబోమని మంత్రి సీతక్క హెచ్చరించారు. టీజీ ఫుడ్స్ కార్పొర్పేషన్ పనితీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యత, శుభ్రం లేని సరుకులు సప్లయ్ చేసిన కాంట్రాక్టర్లకు నోటీసులు పంపించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాల అమృతంను తయారు చేస్తున్న సంస్థపై ఎంతో బాధ్యత ఉందని చెప్పారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement