Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రులు, ఎంపీల బృందం శుక్రవారం కలిసింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీ చామల కిరణ్ కుమార్ తదితరులు కలిసి స్వాగతం పలికారు. తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కొత్త రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement