అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy MLA | మండలంలోని వెంకటపూర్ గ్రామంలో చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. దీంతో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Advertisement
సంఘటన తాలూకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెరువుల్లో గుంతలున్న చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఫోన్ లో ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement