అక్షరటుడే, నిజాంసాగర్ : Pitlam | పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సోదరభావంతో మెలగాలన్నారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement