అక్షరటుడే, ఎల్లారెడ్డి: గాంధారి మండలం నేరల్ తండాలో గోదాం నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ.14 లక్షల నిధులతో గాంధారి సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాం నిర్మాణం జరుగనుంది.