Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్ : Jukkal Mla | హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాల కిష్టారెడ్డితో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ మండలానికి విద్యాసంస్థలను మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకుడు జ్యోతి రెడ్డి ఉన్నారు.
Advertisement