అక్షరటుడే, ఎల్లారెడ్డి: MLA Madanmohan Rao | నాగిరెడ్డి పేట్ మండలం గోపాల్ పేట్ లో ని నల్ల పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్ MLA Madanmohan Rao సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి బోనం సమర్పించారు.
Advertisement
ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఆయనతోపాటు శ్రీధర్ గౌడ్, బాల్ రెడ్డి, స్థానిక నాయకులు ఉన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement