అక్షరటుడే, బాన్సువాడ: పట్టణానికి చెందిన పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, పట్టణ మైనారిటీ కార్యదర్శి యండి దావూద్, నాయకులు నార్ల ఉదయ్, హకీమ్, నర్సగొండ, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Kalthi Kallu | కల్తీకల్లు తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి