Advertisement
అక్షరటుడే, బాన్సువాడ: యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చింతకుంట వృద్ధాశ్రమంలో వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు భోజనం, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు కాసుల రోహిత్, జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, సయ్యద్ మన్సూర్, కృష్ణారెడ్డి, పుప్పల అభిషేక్, రాఘవేందర్, శ్రీకాంత్, నితిన్ పటేల్, చాంద్ పాషా, అందె రమేష్, దయాకర్ గౌడ్ పాల్గొన్నారు.
Advertisement