MLA Prashanth reddy | ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

MLA Prashanth reddy | ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
MLA Prashanth reddy | ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
Advertisement

అక్షరటుడే, ఆర్మూర్ : MLA Prashanth reddy |బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు ఆయనతో కేక్​ కట్​ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో కలిసి హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Advertisement