అక్షరటుడే, ఆర్మూర్: mla rakesh reddy | ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి శుక్రవారం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి రావాలని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement