అక్షరటుడే, బిచ్కుంద: MLA Thota Lakshmi Kantarao | మండలకేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును MLA Thota Lakshmi Kantarao సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. ఇచ్చిన హామీ మేరకు బిచ్కుందను మున్సిపాలిటీగా Bichkunda municipality చేయడంపై ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ముందుగా కందర్‌పల్లి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్దకు రాగానే భారీ గజమాలతో సత్కరించి, స్వాగతం పలికారు. అనంతరం మండలకేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
MLA Lakshmi Kantarao | ఎమ్మెల్యేకు ఘన స్వాగతం, సన్మానం
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement