అక్షరటుడే, నిజాంసాగర్: Jukkal Mla | లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమారికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి భీమ్ భరత్ ఉన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement