AICC | మోదీ దేశాన్ని అమ్మేస్తారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

AICC | మోదీ దేశాన్ని అమ్మేస్తారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
AICC | మోదీ దేశాన్ని అమ్మేస్తారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AICC | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదో ఒక రోజు దేశాన్ని అమ్మేస్తారని కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే అన్నారు. అహ్మదాబాద్​లో జరిగిన ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్​ వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

AICC | మహారాష్ట్ర ఎన్నికలు పెద్ద మోసం

ఎన్నికల సంస్థలు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని ఖర్గే ఆరోపించారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్​ పేపర్లు తీసుకు రావాలని ఆయన డిమాండ్​ చేశారు. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలు పెద్ద మోసం అని ఆయన ఆరోపించారు. నిజాలు ఏదో ఒక రోజు బయట పడతాయన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  PM Modi | రేవంత్ ​పాలనపై మోదీ సంచలన వ్యాఖ్యలు