అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ telanagana congress Government ప్రభుత్వంపై పీఎం మోదీ PM Modi సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి CM Revanth Reddy పరిపాలనపై చురకలు అంటించారు. సోమవారం హర్యానా రాష్ట్రంలో Haryana state పర్యటించిన ఆయన. . అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న కంచె గచ్చిబౌలి భూముల Kanche Gachibowli land వివాదంపై తొలిసారిగా స్పందించారు.
PM Modi | పర్యావరణాన్ని నాశనం చేయడమే వారిపని
‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను వధించడం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే Telangana state Congress government చెల్లింంది’ అని పీఎం మోదీ వ్యాఖ్యానించారు. కంచె గచ్చిబౌలి అడవుల్లో బుల్డోజర్లు తిప్పుతున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం central government ఓవైపు పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తుంటే.. తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం state government అటవీ సంపదను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చేందుకు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.