అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cinematography Minister | హీరో బాలకృష్ణపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియా చిట్‌చాట్‌లో media chit chat మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ balakrishna పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ రోజుకు ఒకరిని కొడతారని, ఆయన సినిమాలు ఎవరు చూస్తారని ప్రశ్నించారు. బాలయ్య బాబు కంటే తనతోనే ఎక్కువ మంది ఫొటోలు దిగుతారన్నారు. ఆయన సినిమాకు కలెక్షన్లు వస్తాయా? అంటు కామెంట్ చేశారు. కాగా.. మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ రకరకాల విమర్శలు చేస్తున్నారు.