Hyderabad | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Hyderabad | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
Hyderabad | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hyderabad | జీడిమెట్ల jeedimetla police పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

గాజులరామారం Gajularamaramలో నివాసం ఉండే తేజస్విని రెడ్డికి కుమారులు హర్షిత్​రెడ్డి(7), ఆశిష్​రెడ్డి(5) ఉన్నారు. కుటుంబ కలహాలతో ఆమె తన ఇద్దరు కుమారులను వేటకొడవలితో నరికి చంపింది. అనంతరం ఆమె కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆరు పేజీల సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  vehicle fancy number | రూ. 12.50 లక్షలు పలికిన 9999 వాహన ఫ్యాన్సీ నంబరు