ఆలయాల పునర్నిర్మాణానికి కృషి

0

అక్షరటుడే, బోధన్‌: ఆలయాల పునర్నిర్మాణా నికి తనవంతు కృషి చేస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. సోమవారం ఆయన బోధన్‌లో ఏకచక్రేశ్వరాలయం వద్ద గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోశాలల అభివృదిక్ధి సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రెడ్డి, బీజేపీ పట్టణాధ్యక్షుడు సుధాకర్‌ చారి, నాయకులు పాల్గొన్నారు.