అక్షరటుడే, భిక్కనూరు: భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మాదిగ సన్మానించారు. ఎస్సై జన్మదినం సందర్భంగా సోమవారం శాలువాతో సత్కరించారు. విధి నిర్వహణలో ఆయన ప్రజలకు చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement