Advertisement
అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూర్ మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలను సోమవారం మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. పాఠశాల పరిసరాలను, వంటగది, స్టోర్ రూమ్, టాయిలెట్స్ తనిఖీ చేశారు. విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ ఉన్నారు.
Advertisement