Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో మున్సిపల్​ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో 40 కిలోల సింగిల్ యూజ్​ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని రూ. 8వేల జరిమానా విధించారు. తనిఖీల్లో సానిటరీ ఇన్ స్పెక్టర్​ గజానంద్, పర్యావరణ శాఖ ఇంజినీర్ పూర్ణమౌళి, జూనియర్ అసిస్టెంట్ రాజయ్య, మున్సిపల్ సిబ్బంది వెంకటేశ్, రవి, అక్షయ్, నరసయ్య, రమేష్, రాము, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Aloor | ఆలూర్‌లో కామ దహనం