అక్షర టుడే, బోధన్: Bodhan Municipality | పట్టణంలో నిబంధనలు పాటించని పలు హోటళ్లపై(Hotels) మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. అంబేడ్కర్ చౌరస్తాలోని షాబాద్, గరీబ్ నవాజ్, నిషా ఫుడ్ కార్నర్, గాయత్రి టిఫిన్ సెంటర్లపై(Tiffin Centers) దాడులు చేశారు.
Advertisement
నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రంగా ఉన్న మూడు హోటళ్లను గుర్తించి రూ. 28,400 జరిమానా విధించారు. దాడుల్లో మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ గణేష్, హెల్త్ అసిస్టెంట్ రాజేశ్వర్, జవాన్లు సంతోష్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement