అక్షరటుడే, వెబ్‌డెస్క్: Navodaya Results | దేశంలోని నవోదయ విద్యాలయాల్లో Navodaya Vidyalayas ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.
Advertisement
మంగళవారం అధికారులు ఫలితాలను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా జనవరి 18న నవోదయ ప్రవేశ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన రిజల్ట్స్‌ను results విద్యాలయ సమితి విడుదల చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులోని admit card రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
https://cbseit.in/cbse/2025/nvs_result/Result.aspx
Advertisement