Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రచిన్ రవీంద్ర బౌల్డ్ అయ్యాడు. కివీస్ జట్టు 10.1 ఓవర్లలో 69 పరుగులు చేసింది.
Advertisement