Champions Trophy | ఆరో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు.. మిచెల్​ ఔట్​

Champions Trophy | ఆరో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు.. మిచెల్​ ఔట్​
Champions Trophy | ఆరో వికెట్​ కోల్పోయిన కివీస్​ జట్టు.. మిచెల్​ ఔట్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy | ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​​ జట్టు ఆరో వికెట్​ కోల్పోయింది. మహమ్మద్​ షమీ బౌలింగ్​లో మిచెల్​​ క్యాచ్​ ఔట్​ అయ్యారు. రోహిత్​ శర్మ క్యాచ్​ అందుకున్నాడు. కివీస్​ జట్టు 45.4 ఓవర్లలో 211 పరుగులు చేసింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  champions trophy | ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ ఫైన‌ల్‌కి భారీ వ్యూయర్​షిప్​.. ఏకంగా 81 కోట్ల‌కి పైగా వ్యూస్